జిల్లా కమిషనరేట్ పరిధిలో 437 డ్రంక్ & డ్రైవ్ కేసులు

జిల్లా కమిషనరేట్ పరిధిలో 437 డ్రంక్ & డ్రైవ్ కేసులు

WGL: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వరంగల్ ట్రై సిటి పరిధిలో గత వారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నమోదైన మొత్తం 437 కేసుల్లో రూ. 1,58,200ను కోర్టు జరిమానా, 24 మందికి జైలు శిక్ష విధించింది. మద్యం తాగి వాహనం నడపటం నేరమని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.