ఈ నెల 14 నుంచి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

ఈ నెల 14 నుంచి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

SKLM: సంతబొమ్మాలి మండలంలోని కొల్లిపాడులో తారకేశ్వర స్వామి వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 14 నుంచి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మాజీ ఎంపీపీ చిదపాన ధర్మార్జునరెడ్డి గురువారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ పోటీలో పాల్గొనే మొదటి, రెండు విజేతలకు నగదు బహుమతిగా రూ.30,000, రూ.20,000 అందజేయనున్నట్లు తెలిపారు.