రోడ్డు వేయించాలని మంత్రికి వినతి

రోడ్డు వేయించాలని మంత్రికి వినతి

ఖమ్మం: తిరుమలాయపాలెం మండలం ఏనేకుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని నాయకుని తండా నుండి మాన్య తండా వరకు బి.టి రోడ్డు వేయించాలని కోరుతూ బానోత్ రాజేష్ రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయ ఇంచార్జ్ తంభూరి దయాకర్ రెడ్డికి వినతి పత్రం అందచేశారు. రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రోడ్డు వేయించాలని కోరారు.