నాచగిరి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

నాచగిరి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

MDK: వర్గల్ మండలం నాచారం గుట్ట ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలి రావడంతో క్యూలైన్లు పెరిగిపోయాయి. భక్తులు భారీగా తరలి రావడంతో చైర్మన్ రవీందర్ గుప్తా, ఈవో రంగాచారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.