ఉత్తమ ప్రశంసా పత్రం అందుకున్న కానిస్టేబుల్

ఉత్తమ ప్రశంసా పత్రం అందుకున్న కానిస్టేబుల్

KRNL: చిప్పగిరి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న బంటనహళ్ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ భాస్కర్ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ రంజిత్ భాష, SP విక్రాంత్ పాటిల్, మంత్రి TG భరత్ చేతుల మీదుగా ఉత్తమ ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ మేరకు ఆయన తన విధుల్లో చూపిన నిబద్ధత, మంచి పనితనం, బాధ్యతాయుతమైన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందుకున్నారు.