కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
WGL: 23వ డివిజన్ పద్మా నగర్ నందు కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలని, రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రధాన లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తూ ముందుకు సాగుతుందన్నారు.