CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

E.G: కొవ్వూరు పట్టణంలో ఆదివారం 11 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 5,99,148 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దిపట్ల శివరామ కృష్ణ, కంఠమణి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.