NMMS స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

NMMS స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

MDK: ఎనిమిదో తరగతి విద్యార్థులు NMMS స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలని DEO రాధా కిషన్ తెలిపారు. ప్రభుత్వ, జడ్పీ, ఆదర్శ పాఠశాలల్లో చదువుతున్న వారు అర్హులన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.5 లక్షలకు మించకూడదన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.12వేలు ఉపకార వేతనం లభిస్తుందన్నారు. ఆసక్తి గల వారు ఆగస్టు 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.