'తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి'

'తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి'

VZM: దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ వాయు దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారనుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ముందుస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని కోరారు.