బవుమా ఖాతాలో చరిత్ర ఎరుగని రికార్డ్

బవుమా ఖాతాలో చరిత్ర ఎరుగని రికార్డ్

టెంబా బవుమా సారథ్యంలో సౌతాఫ్రికా భారత్‌ను వైట్‌వాష్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో బవుమా ఓటమి లేకుండా 10+ విజయాలు అందుకున్న తొలి, ఏకైక కెప్టెన్‌గా అవతరించాడు. అతని సారథ్యంలో సఫారీలు ఆడిన 12 టెస్టుల్లో 11 గెలవగా.. 1 డ్రా అయింది. అటు ఓటమి లేకుండా అత్యధిక టెస్టుల్లో గెలిచిన రెండో కెప్టెన్‌గా ENG దిగ్గజం మైక్ బ్రియర్లీ(15కు 10) కొనసాగుడుతున్నాడు.