VIDEO: కృష్ణపట్నం తీరంలో ఎగిసిపడుతున్న అలలు
NLR: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముత్తుకూరు మండలంలో సోమవారం నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. అలాగే కృష్ణపట్నం సముద్ర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. మెరైన్ పోలీసులు, కృష్ణపట్నం పోలీసులు సముద్ర తీరం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.