శ్రీదేవి గెలుపుకు కృషి చేద్దాం

KNL: మరోసారి అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తానని పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీదేవమ్మ అన్నారు. మండగిరి సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి శంకర్ రెడ్డి, బోయ పెద్ద మాదన్న, చిన్న మాదన్న, బోయ రంగడు, గిన్నెల ధనుంజయ, చెంచు రాము తదితరులు పాల్గోన్నారు.