గూగుల్‌ డూడుల్‌లో మ్యాథ్స్ ఫ్రేమ్‌ చూశారా?

గూగుల్‌ డూడుల్‌లో మ్యాథ్స్ ఫ్రేమ్‌ చూశారా?

గూగుల్‌ డూడుల్‌ చారిత్రక ఘట్టాల రోజును, ప్రముఖులను, సెలబ్రెటీలను తన లోగో పేజీతో సత్కరిస్తుంది. ఇవాళ గూగుల్ మ్యాథమెటిక్స్‌కు సంబంధించిన లోగో పేజీతో సత్కరించింది. Google అక్షరాలు నీలి, పసుపు రంగులో ఇంజినీరింగ్ నుంచి ఆర్థికశాస్త్రం వరకు గణితశాస్త్రంలోని అత్యంత ప్రాథమిక సూత్రాలలో ఒకటైన వర్గ సమీకరణాన్ని జరుపుకునే ప్రత్యేక డూడుల్‌ను గూగుల్ ప్రదర్శించింది.