పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం

పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం

JGL: మెట్‌పల్లి మండలంలోని ఆత్మనగర్ గ్రామంలో మంగళవారం చేతుల పరిశుభ్రతపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. వ్యాధులు ప్రబలకుండా చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీహెచి హరి, పంచాయతీ కార్య దర్శి నిజాముద్దీన్, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్త తదితరులు పాల్గొన్నారు.