'జగన్ వ్యవసాయ రంగాన్ని ఐదేళ్లు నాశనం చేశాడు'

'జగన్ వ్యవసాయ రంగాన్ని ఐదేళ్లు నాశనం చేశాడు'

NTR: జగన్ రెడ్డి వ్యవసాయ రంగాన్ని ఐదేళ్లు నాశనం చేశాడని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. గొల్లపూడిలో రైతన్న మీకోసం కార్యక్రమం జరిగింది. పంచసూత్రాల ఆధారంగా సాగును పటిష్టం చేసే చర్యలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. రసాయన రహిత పద్ధతులతో పంట దిగుబడిని పెంచుకోవచ్చు అన్న విషయాన్ని తమ అనుభవాలతో వెల్లడించారు.