కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ బీఆర్ఎస్ సభపై క్లారిటీ ఇవ్వాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
★ హుజూరాబాద్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్వో డా. వెంకటరమణ
★ సింహం బయటికి వస్తే గుంటనక్కల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి: కేటీఆర్
★ కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సినీ నటి అనన్య