VIDEO: ధ్వంసమైన కిరండోల్ రైల్వే లైన్

VIDEO: ధ్వంసమైన కిరండోల్ రైల్వే లైన్

ASR: మొంథా తుఫాన్‌తో కురిసిన భారీ వర్షానికి కేకే రైల్వే లైన్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. కేకే లైన్‌లోని చిమిడిపల్లి - బొర్రా గుహల మధ్య ఉన్న 32ఏ టన్నెల్ వద్ద భారీ వర్షానికి వరద నీరు ఉప్పొంగి రైల్వే ట్రాక్‌పై ప్రవహిస్తుంది. వరద నీటితో పాటు కొండ చరియలు రైల్వే ట్రాక్‌పై పడటంతో ట్రాక్ ధ్వంసమైంది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది పునరుద్దరణ పనులలో నిమగ్నమయ్యారు.