VIDEO: ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే
WNP: ఎన్నో ఏళ్లుగా సొంతింటి నిర్మాణం కోసం కల్లో గన్న కుటుంబాలు ఇవాళ ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలతో వారి సొంత ఇంటి కలలను నెరవేర్చుకుంటున్నారు. గురువారం వనపర్తి జిల్లాలోని అచ్యుతాపురం గ్రామంలో గృహ ప్రవేశానికి ఎమ్మెల్యే మెగారెడ్డి హాజరయ్యారు. ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.