VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

WGL: వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ సత్య శారద మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరతపై ఆరా తీశారు. విధులకు గైర్హాజరైన సిబ్బంది, వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించి, రోగులకు ఉచిత వైద్యం అందించాలని అన్నారు.