విద్యార్థినిలతో వంట పనులు.. సిబ్బంది తీరుపై విమర్శలు

విద్యార్థినిలతో వంట పనులు.. సిబ్బంది తీరుపై విమర్శలు

ASF: పుస్తకాలు,పెన్నులు పట్టాల్సిన చేత్తో గరిటెలు తిప్పుతున్నారు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని విద్యార్థినిలు. ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న వంట సిబ్బది సమ్మె చేయడంతో వంట సిబ్బందిగా మారి విద్యార్థినులు వంటలు చేసుకుంటున్నారు. పిల్లలు చదువుకోవాలా లేక‌ హస్టల్లో వంటలు చేయాలా అంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.