ఏపీ దుఃఖదాయని ఏదో తెలుసా.?

ఏపీ దుఃఖదాయని ఏదో తెలుసా.?

NTR: ఏపీ దుఃఖదాయని విజయవాడలో ఉన్న 'బుడమేరు' వాగు అని చాలామందికి తెలీదు. అయితే ఈ బుడమేరు మైలవరం కొండల్లో పుట్టి, విజయవాడ శివారు ప్రాంతాల గుండా ప్రవహించి ఆఖరికి కృష్ణా నదిలో వచ్చి కలిసే ఓ చిన్న వాగు. ఇది వర్షానికి పొంగి, విజయవాడలోని అనేక ప్రాంతాలను వరదలతో ముంచేస్తుంది. ఏపీ దుఃఖదాయని పేరుగాంచిన 'బుడమేరు' పోటీ పరీక్షల్లో ఓ ప్రశ్న.