VIDEO: కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమా అడ్డంకి వివాదం.!
JN: జనగామ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాను మున్సిపల్ కార్యాలయం వద్ద నేడు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆరోపణలతో ఉద్రిక్తత నెలకొంది. తాను బీఆర్ఎస్ పార్టీ తరఫునే గెలిచానని, ఆ పార్టీకి మద్దతు ఇస్తానని వెల్లడించిన ఆమె పోలీసులను దాటి కార్యాలయంలోకి వెళ్లింది.