VIDEO: పెదులపల్లిలో గడ్డివాము దగ్ధం

VIDEO: పెదులపల్లిలో గడ్డివాము దగ్ధం

KDP: బీ కోడూరు మండలం పెద్దులపల్లిలో ఆదివారం పుల్లయ్య అనే రైతుకు చెందిన గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లేలోగా పూర్తిగా దగ్ధమైంది. రూ. 30వేల వరకు నష్టం జరిగిందని అంచనా. ఎవరైనా నిప్పు పెట్టారా? ఇతర కారణమా అనే వివరాలు తెలియాల్సి ఉంది.