మహాదేవపురం సర్పంచ్‌గా దండం అనిత ప్రభాకర్ గెలుపు
BHNG: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బీబీనగర్ మండలం మహాదేవపురం గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దండం అనిత ప్రభాకర్ గెలుపొందారు. ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు పోటీ పడగా దండం అనిత ప్రభాకర్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. దింతో కాంగ్రస్ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు.