అదుపుతప్పి ఆటో బోల్తా నలుగురికి గాయాలు

అదుపుతప్పి ఆటో బోల్తా నలుగురికి గాయాలు

BDK: లక్ష్మీదేవి పల్లి మండలం సెంట్రల్ పార్క్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఆటోకు ఎదురుగా పంది రావడంతో తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడినట్లు తెలిపారు. నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయని వారిని 108 ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.