ఆగస్టు 2నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె

ఆగస్టు 2నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె

ASR: ఆగస్టు 2 నుంచి మున్సిపల్ సిబ్బంది సమ్మె చేపట్టనున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోన లక్ష్మణ తెలిపారు. సోమవారం జీవీఎంసీ అనకాపల్లి జోన్ మున్సిపల్ కమిషనర్ చక్రవర్తికు సమ్మె నోటీసును అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్, కార్మికులు పాల్గొన్నారు.