అది ప్రభుత్వ క్లబ్ ఆధారాలు ఇదిగో

MHBD: జిల్లా ప్రభుత్వ క్లబ్‌ను OC క్లబ్ పేరుతో పలువురు ఆక్రమిస్తున్నారని సీపీఐ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారథి మాట్లాడుతూ.. 1930లో బసిత్ ఖాన్ వేసిన శంకుస్థాపన రాతిపలక, 1340 ఫస్లీ శాసనం, కులకర్ణి నివేదిక, 2018 అసెంబ్లీ సమాధానాలు ప్రభుత్వానికి ఉన్న హక్కును చూపుతున్నాయని అన్నారు