VIDEO: ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు
WGL: వర్ధన్నపేట పట్టణంలో సోమవారం ఇందిరా మహిళా శక్తి సంబరాల సందర్భంగా చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే నాగరాజును మహిళలు నిలదీశారు. తమ హయాంలో ఏం అభివృద్ధి చేశారంటూ ప్రశ్నించారు. అలాగే ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ప్రాంతానికి తరలించడం ఏమిటని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.