అమెరికా యుద్ధ ఖర్చు.. రూ.18 లక్షల కోట్లు!

అమెరికా యుద్ధ ఖర్చు.. రూ.18 లక్షల కోట్లు!

అమెరికా యుద్ధ వ్యయం భారీగా పెరుగుతోంది. ఇప్పటికే వేలాది కోట్ల విలువైన ఆయుధాలను వాడిన US, తాజాగా మరో రూ.18 లక్షల కోట్లకు పైగా నిధులు కావాలని అక్కడి పార్లమెంట్‌కు ప్రతిపాదించింది. ఈ భారీ బడ్జెట్‌ను తక్షణమే ఆమోదించాలని పెంటగాన్ కోరింది. పెరుగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతల దృష్ట్యా తన సైనిక బలాన్ని పటిష్టం చేసేందుకు అమెరికా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.