VIDEO: ఉదయాన్నే పింఛన్ల పంపిణీ కార్యక్రమం

VIDEO: ఉదయాన్నే పింఛన్ల పంపిణీ కార్యక్రమం

కృష్ణా: ఘంటసాల మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం ఉదయాన్నే ప్రారంభించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి సుబ్బారావు, ఈవోపీఆర్డీ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు తెల్లవారు జామునే పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. కొడాలి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నాగమణి లబ్ధిదారులకు పింఛన్ నగదును అందజేశారు.