'బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి'

'బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి'

AKP: బీజేపీ బలోపేతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పిలుపునిచ్చారు. మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా పరవాడ మండలం పి.బోనంగిలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ప్రతి గ్రామంలోను పార్టీ జెండా ఎగుర వేయాలన్నారు.