VIDEO: మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఆకస్మిక తనిఖీ

VIDEO: మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఆకస్మిక తనిఖీ

NGKL: కల్వకుర్తి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్‌ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొక్కజొన్న నాణ్యతను పరిశీలించిన అనంతరం అధికారులతో మాట్లాడి రైతులకు సకాలంలో చెల్లింపులు జరగాలని సూచించారు. కొనుగోలు విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.