చీపురుపల్లి రిక్షా కాలనీలో కోటి సంతకాల సేకరణ
VZM: చీపురుపల్లి, రిక్షా కాలనీలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పార్టీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ శనివారం పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రజల మద్దతు కూడగడుతున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు మీసాల వరహాల నాయుడు, ఇప్పిలి అనంతం పాల్గొన్నారు.