క్లోరినేషన్ పనులు పర్యవేక్షించిన DPO

క్లోరినేషన్ పనులు పర్యవేక్షించిన DPO

VZM: జిల్లా పంచాయితీ అధికారి మల్లికార్డునరావు బుధవారం బొండపల్లి మండలం అంబటివలసలో పర్యటించారు. ఇంటింటి చెత్త సేకరణ, శానిటేషన్‌, తాగునీటి సరఫరా, క్లోరినేషన్‌ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గ్రామ కంఠంలో ఉన్న అన్ని గృహలను సర్వే చేసి, అందరికీ హక్కు కల్పిస్తూ పట్టాలు మంజూరు చేసే కార్యక్రమాన్ని పరిశీలించారు. సర్వే ఈనెల 25వ తేదీ లోగా పూర్తి చేయాలని ఆదేశించారు