జీకే తండా సర్పంచ్‌గా భానోత్ శ్రీను

జీకే తండా సర్పంచ్‌గా భానోత్ శ్రీను

MHBD: తొర్రూరు మండలం జీకే తండా గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బానోతు శ్రీను గెలుపొందారు. బీఆర్ఎస్ బలపరిచిన తన సమీప అభ్యర్థి భానోత్ సోమ్లాపై 86 ఓట్ల ఆదిక్యంతో విజయం సాధించారు. ఆయన గెలుపుతో గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు.