VIDEO: కల్తీ అల్లం వెల్లుల్లి తయారీ కేంద్రంపై దాడులు

VIDEO: కల్తీ అల్లం వెల్లుల్లి తయారీ కేంద్రంపై దాడులు

RR: మైలార్ దేవ్ పల్లి PS పరిధిలోని కాటేదాన్ లో కల్తీ అల్లం వెల్లుల్లి తయారు చేస్తున్న కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. అల్లం వెల్లుల్లి పేస్టును నాసిరకం ముడి పదార్థాలు, వెల్లుల్లి తొక్కలను ఉపయోగించి తయారు చేస్తున్నారని గుర్తించారు. దీంతో 4032 కిలోల కల్తీ పేస్ట్, 6210 కిలోల నాసిరకం అల్లం వెల్లుల్లి రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు.