అలుగోలు ప్రీమియర్ లీగ్ ట్రోఫీ విజేత ఎవరంటే..?

అలుగోలు ప్రీమియర్ లీగ్ ట్రోఫీ విజేత ఎవరంటే..?

VZM: నెలిమర్ల మండలంలోని అలుగోలులో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన అలుగోలు ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ట్రోఫీని అలుగోలు సూపర్ కింగ్స్ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ సారిక వైకుంఠం విజేతలకు శనివారం ట్రోఫీ ప్రదానం చేశారు. ఈ ట్రోఫీలో 10 టీంలు పాల్గొన్నాయి. సూపర్ కింగ్స్ విన్నర్స్‌గా వారియర్స్ రన్నరప్‌గా నిలిచాయి.