మొక్కజొన్న పంటను పరిశీలించిన అధికారులు

మొక్కజొన్న పంటను పరిశీలించిన అధికారులు

NDL: చాగలమర్రి మండలంలో అధిక వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటను జిల్లా వ్యవసాయ అధికారి మద్దిలేటి మంగళవారం పరిశీలించారు. తడిసిన మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపామని వ్యవసాయ అధికారి మద్దిలేటి అన్నారు. మొక్కజొన్న పంటను కోసి ఆరబెట్టిన గింజలపై రైతులకు ఆయన తగు సూచనలు చేశారు.