నేడు క్వింటా పసుపు ధర ఎంతంటే..?

నేడు క్వింటా పసుపు ధర ఎంతంటే..?

WGL: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో చిరు ధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మొక్కజొన్నకు సోమవారం రూ.2,290 ధర రాగా మంగళవారం రూ. 2295 ధర వచ్చింది. అలాగే సూక పల్లికాయకు నిన్న రూ.6,200 ధర రాగా.. ఈరోజు రూ.5900 కి పడిపోయింది. అలాగే పసుపు క్వింటా సోమవారం రూ.13,659 పలకగా ఈరోజు రూ.14,201 పలికింది.