శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ఏ ఒక్క రైతుకి ఎరువుల కొరత లేకుండా చూడాలి: ఎమ్మెల్యే మామిడి గోవింద్
✦ పాతపట్నం నియోజకవర్గం ఐటీడీపీ కన్వీనర్‌గా కూర్మాపు రామారావు
✦ ఉత్తమ పశువైద్యాధికారిగా డా.లిఖినేని కిరణ్‌కు రాష్ట్ర స్థాయి పురస్కారం
✦ శ్రీకాకుళంలో పోలీసుల విస్తృత తనిఖీలు