"వరద సమస్యలకు శాశ్వత పరిష్కారం"

"వరద సమస్యలకు శాశ్వత పరిష్కారం"

SDPT: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపుకు గురైన హుస్నాబాద్ బస్ స్టేషన్ ప్రాంతాలను మంత్రి ప్రభాకర్ శనివారం పరిశీలించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి పేర్కొన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.