WWC: లారా పేరిట అరుదైన రికార్డ్

WWC: లారా పేరిట అరుదైన రికార్డ్

ఉమెన్స్ వరల్డ్ కప్ చరిత్రలో ఓ ఎడిషన్‌లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ నిలిచింది. 526 రన్స్‌తో లారా.. అలీసా హేలీ(2022లో 509 రన్స్, AUS) రికార్డును సొంతంచేసుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో రకేల్ హేన్స్(2022లో 497), డెబీ హక్లీ(1997లో 456, NZ), లిండ్సే రీలర్(1988లో 448, AUS) ఉన్నారు.