8 మంది కార్యదర్శులకు ఛార్జ్ మెమో జారీ
KRNL: ఒంటిమిట్ట మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో 15వ ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం చేసిన 8 మంది కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఛార్జ్ మెమో జారీ చేశారు. ప్రతి పంచాయతీలో ఏ కార్యదర్శి ఎంత నిధి దుర్వినియోగం చేశాడో గుర్తించి 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. కాగా, వీరిలో కొంతమంది ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు.