వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై టీడీపీ నేత ఫైర్

వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై టీడీపీ నేత ఫైర్

కృష్ణా: తోట్లవల్లూరు మండలంలో రాజకీయ వేడి రగిలింది. మాజీ MLA కైలే అనిల్ కుమార్‌ను TDP మండల అధ్యక్షుడు వీరపనేని శివరాం ప్రసాద్ గురువారం ఘాటుగా ప్రశ్నించారు. 'మీరు ఐదు సంవత్సరాలు MLAగా ఉండి ఏం చేశారో చెప్పాలని' నిలదీశారు. YCP కార్యకర్తలే ఇప్పుడు ఇసుక, బుసక తోలుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే మంచివారని కొనియాడారు.