త్వరలో అందుబాటులోకి మరో రెండు రైల్వేస్టేషన్లు!

HYD: నగరంలో మరో రెండు రైల్వేస్టేషన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. చర్లపల్లి- మౌలాలి-బొల్లారం మార్గంలో కొత్తగా నిర్మించిన RKనగర్, దయానంద్ నగర్ రైల్వేస్టేషన్‌లు అందుబాటులోకి రానున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా.. దయానంద్ నగర్, RK నగర్‌లో అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే GM నేడు.. వీటిని పరిశీలించారు.