ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల నిర్మాణం 72% పూర్తి: AE నరేష్

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల నిర్మాణం 72% పూర్తి: AE నరేష్

MDCL: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, పిల్లర్ల నిర్మాణం ఇప్పటికే 72 శాతం పూర్తయ్యిందని ఏఈ నరేష్ తెలిపారు. మిగతా పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రాజెక్ట్ పూర్తయితే ఉప్పల్, హబ్సిగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రయాణికులకు భారీగా ఉపశమనం కలుగుతుందని తెలిపారు.