శరన్నవరాత్రి మహోత్సవం ప్రారంభం

శరన్నవరాత్రి మహోత్సవం ప్రారంభం

VZM: గజపతినగరంలోని బూర్లివధి జంక్షన్‌లో సోమవారం దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు గురు భవాని బూర్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రారంభం అయ్యాయి. దశావతారాలు గల అమ్మవారి విగ్రహాన్ని 45వ సారి ప్రతిష్టించారు. అర్చకులు సూర్యం గురు భవాని సత్యనారాయణ దంపతుల చేత ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.