జిల్లాకు వర్షా సూచన
KMM: ఎండలతో మండిపోతున్న ఉమ్మడి జిల్లా ప్రజలకు హైదారాబద్ వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పిడిన ఉపరిత ద్రోణి ప్రభావంతో ఉమ్మడి జిల్లలో నేటి నుంచి రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. దీంతో ఎండలతో ఇబ్బంది పడుతున్న జిల్లా ప్రజలకు కొంత ఉపశమనం లభించనుంది. అయితే ఈ ప్రభావంతో భారీ వర్షాలు కురిస్తే మిర్చి పంట రైతులు నష్టపోయే ఆవకాశం ఉంది.