VIDEO: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం
KDP: పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చూస్తామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ జమ్మలమడుగులోని 14వ వార్డులో NTR భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వార్డులోని వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి భూపేశ్ రెడ్డి పింఛన్లను పంపిణీ చేశారు.