మెక్సికోలో ఉద్రిక్తత.. జెన్‌-Z నిరసనలు

మెక్సికోలో ఉద్రిక్తత.. జెన్‌-Z నిరసనలు

మెక్సికోలో జెన్‌-జెడ్‌ నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. జెన్‌-జెడ్‌, పోలీసుల మధ్య ఘర్షణల కారణంగా దాదాపు వంద మందికి పైగా పోలీసులు గాయపడినట్లు సమాచారం. నిరసనకారులు మెక్సికో నేషనల్ ప్యాలెస్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.